Saturday 14 January 2012

బోగి మంటలు సిరుల పంటలు పిండివంటలు మెరిసే ముగ్గుల మిలమిలలు విరిసే నవ్వుల కిలకిలలు కురిసే ధాన్యం గలగలలు వెరసి సంక్రాంతి మీకు జీవన పర్యంతం కావాలి SUM క్రాంతి.

భోగబాగ్యాల బోగి, సిరులు కురిసే సంతోషాల సంక్రాంతి పాడి పంటలు పొంగే కనుము వెరసి మకర సంక్రాంతి- 
మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు 
కాసర్ల అమృత రెడ్డి 
 
President 
Differently Abled Employees Welfare Association, AP, Hyderabad. 
Mobile: 9951610757

No comments: